By Bibles @ Low Price @ joelnetworkbookstore
Live_for_Christ
Live_for_Christ 12 May 2019
0
By Bibles @ Low Price @ joelnetworkbookstore

Up next

يا سبب وجودي AUDIO ONLY
14 May 2019
يا سبب وجودي AUDIO ONLY
TheBetterLifeTeam · 16188 Views

#తెలుసుకొండి - ధర్మ శాస్త్రము విశ్వాససంబంధమైనదా/కాదా? Bro Anil Kumar Audio Message!

6,070 Views

రోమీయులకు - Romans 10:17 : కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
Galatians - గలతీయులకు 3:12 : ధర్మ శాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.
రోమీయులకు - Romans 4:14. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థక మగును....16. ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికికూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను. 17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడుఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది. 18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.


Stay up to date with the latest videos by subscribing! https://www.youtube.com/livefo....rchrist?sub_confirma

Thanks for watching, Be blessed, - Live for Christ Team, India

Follow :
https://www.youtube.com/LiveforChrist
https://www.facebook.com/LiveforChrist.tv
https://google.com/+liveforchrist
https://www.instagram.com/liveforchrist.tv

Show more
By Bibles @ Low Price @ joelnetworkbookstore
0 Comments sort Sort By

Facebook Comments

Up next

يا سبب وجودي AUDIO ONLY
14 May 2019
يا سبب وجودي AUDIO ONLY
TheBetterLifeTeam · 16188 Views